ప్రయాణం

 ఎటు పోతుంది ఈ ప్రయాణం

దిశానిర్దేశం లేని ఓ గాలిపటంవలె

ఏధో తెలియని సందేహం

వెంటాడుతుంది మన నీడవలె

కన్నీటికి కొధవలేధాయే

రాత్రి కనిపించే చుక్కల వలె

ఎటు పోతుంది ఈ ప్రయాణం...

Comments

Popular posts from this blog

Why is home food not boring?

Photography-" The art of capturing emotions."

Today's Politics.......