బ్రహ్మచారి జీవితం
తెలియని గమ్యానికి పయనం,
ఆ పయనంలో తెలియని పరిచయం,
ఆ పరిచయం మలుపు స్నేహం,
నిరాడంబరంగ సాగే జీవితం,
తేలియకుండానే గడిచిపోతుంది సమయం,
కుటి కోసం పడతారు కష్టం,
ఆ కష్టం మరువడానికి తీసుకుంటరు మధ్యం,
బందువులతో తెలియని అసహనం,
స్నేహితులతో మధుర జ్ఞాపకం,
సమాజం పై కోపం,
ఏమి చేయలేని స్ధితిలో మనం,
చివరికీ ఆ సమాజానికే మన జీవితం అర్పితం.
Comments
Post a Comment