Posts

Showing posts from 2023

ప్రయాణం

 ఎటు పోతుంది ఈ ప్రయాణం దిశానిర్దేశం లేని ఓ గాలిపటంవలె ఏధో తెలియని సందేహం వెంటాడుతుంది మన నీడవలె కన్నీటికి కొధవలేధాయే రాత్రి కనిపించే చుక్కల వలె ఎటు పోతుంది ఈ ప్రయాణం...

జీవితం

 జీవితం, ఒక అర్ధం కాని నిజం జీవితం, ఒక సాగే పయనం జీవితం, ఒక శాశ్వత రంగస్థలం జీవితం, మధురానుభృతుల కేంద్రం జీవితం, ఎత్తులు పైఎత్తులతో కూడిన రణస్థలం జీవితం, షడ్రుషుల సంగమం జీవితం, చూపుకు అంధని విశాల నగరం జీవితం, శాశ్వతం కాని శాశ్వతం

బ్రహ్మచారి జీవితం

తెలియని గమ్యానికి పయనం,   ఆ పయనంలో తెలియని పరిచయం,   ఆ పరిచయం మలుపు స్నేహం,   నిరాడంబరంగ సాగే జీవితం,   తేలియకుండానే గడిచిపోతుంది సమయం,  కుటి కోసం పడతారు కష్టం,   ఆ కష్టం మరువడానికి తీసుకుంటరు మధ్యం,   బందువులతో తెలియని అసహనం,  స్నేహితులతో మధుర జ్ఞాపకం,   సమాజం పై కోపం,   ఏమి చేయలేని స్ధితిలో మనం,   చివరికీ ఆ సమాజానికే మన జీవితం అర్పితం.