ప్రయాణం
ఎటు పోతుంది ఈ ప్రయాణం దిశానిర్దేశం లేని ఓ గాలిపటంవలె ఏధో తెలియని సందేహం వెంటాడుతుంది మన నీడవలె కన్నీటికి కొధవలేధాయే రాత్రి కనిపించే చుక్కల వలె ఎటు పోతుంది ఈ ప్రయాణం...
Through this blog I want to share my views, my feelings and about the things I read.